Saturday, November 14, 2026
Homeతెలంగాణ(TPTF) ఏల్కతుర్తి మండల ఎన్నికలు - నూతన కార్యవర్గం ఎన్నిక

(TPTF) ఏల్కతుర్తి మండల ఎన్నికలు – నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

టీపీటీఎఫ్ (TPTF) ఏల్కతుర్తి మండల ఎన్నికలు – నూతన కార్యవర్గం ఎన్నిక

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) ఏల్కతుర్తి మండల శాఖ ఎన్నికలు ఈరోజు అనగా 30-10-2026 నాడు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.

ఈ ఎన్నికలకు *ఎన్నికల అధికారిగా J. లక్ష్మయ్య  మరియు పరిశీలకులుగా E. కుమారస్వామి వ్యవహరించారు.

ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం వివరాలు:

అధ్యక్షులుగా: B. సారయ్య ప్రధాన కార్యదర్శిగా:P. సదయ్య 

ఎన్నికైన నూతన అధ్యక్షులు B. సారయ్య మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని, సంఘాన్ని మండలంలో మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి P. సదయ్య ఉపాధ్యాయుల సంక్షేమమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, TPTF సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.