(TPTF) ఏల్కతుర్తి మండల ఎన్నికలు – నూతన కార్యవర్గం ఎన్నిక

టీపీటీఎఫ్ (TPTF) ఏల్కతుర్తి మండల ఎన్నికలు - నూతన కార్యవర్గం ఎన్నిక భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) ఏల్కతుర్తి మండల శాఖ ఎన్నికలు ఈరోజు అనగా 30-10-2026 నాడు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలకు *ఎన్నికల అధికారిగా J. లక్ష్మయ్య  మరియు పరిశీలకులుగా E. కుమారస్వామి వ్యవహరించారు. ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం వివరాలు: అధ్యక్షులుగా: B. సారయ్య ప్రధాన కార్యదర్శిగా:P. సదయ్య  ఎన్నికైన నూతన అధ్యక్షులు B. సారయ్య మాట్లాడుతూ......