గర్ల్స్ హైస్కూల్ దోమకొండలో ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్-మాదక ద్రవ్యాల నిర్ములన-సైబర్ నేరాలు
మైనర్ల పై జరుగు నేరాలు* తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై
భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి జిల్లా గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం
గౌరవ శ్రీ.దోమకొండ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.ప్రభాకర్ సార్ చూచన మేరకు
పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908* *షి టీమ్ నం 8712686094
అత్యవసర సమయంలో అన్ని ఎమ్మార్జెనేసిల కొరకు డైల్ 112* కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు మరియు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని మూఢ నమ్మకాలు నమ్మ వద్దు టెక్నాలజీ సైన్స్ ను నమ్మాలని ఎటువంటి చిన్న నేరాలకు పాల్పడవద్దని
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్స్ U.శేషారావు PC.ప్రభాకర్ మాటలు పాటలు* ద్వారా కార్యక్రమం చేయడమైనది.*ఈకార్యక్రమంలో దోమకొండ బ్లూ కోట్స్ PC.సాయి.HG. రవీందర్.మరియు కామారెడ్డి షి టీమ్ పని తీరు మహిళాలకు రక్షణ పట్ల పని చేయు విధానం ఫోక్సో కేసులు గురించి మైనర్ నేరాలపై WPCs శ్రీ.సౌజన్య శ్రీ.ప్రవీణ మేడం వివరించినారు* *పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ. శరత్ కుమార్* గారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు

