మైనర్ల పై జరుగు నేరాలు* తీసుకోవలిసిన జాగ్రత్తలు
గర్ల్స్ హైస్కూల్ దోమకొండలో ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్-మాదక ద్రవ్యాల నిర్ములన-సైబర్ నేరాలు మైనర్ల పై జరుగు నేరాలు* తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి జిల్లా గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం గౌరవ శ్రీ.దోమకొండ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.ప్రభాకర్ సార్ చూచన మేరకు పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908* *షి...