Monday, November 9, 2026
HomeEditorialలీడర్ ప్రజల మనిషి అనునిత్యం ప్రజా సేవలో

లీడర్ ప్రజల మనిషి అనునిత్యం ప్రజా సేవలో

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి లో రక్తదాన శిబిరం, శ్రీ సత్య సాయి మానసిక వికలాంగుల పాఠశాలలో మరియు బొమ్మల గుడి శివాలయంలో పలు కార్యక్రమాలు

యువ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రజల మనిషి అనునిత్యం ప్రజా సేవలో రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతి కుటుంబంలో కొడుకుల అనునిత్యం ప్రజాసేవలో ప్రతి కార్యక్రమంలో ముందుండే నాయకుడు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి రక్తదాన శిబిరం మరియు శ్రీ సాయి మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి స్వీట్లు మరియు భోజనం పండ్లు పంపిణీ చేసి మున్సిపల్ ఆవరణలో మొక్కలు నాటి,అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ బొమ్మల గుడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.