లీడర్ ప్రజల మనిషి అనునిత్యం ప్రజా సేవలో

భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి లో రక్తదాన శిబిరం, శ్రీ సత్య సాయి మానసిక వికలాంగుల పాఠశాలలో మరియు బొమ్మల గుడి శివాలయంలో పలు కార్యక్రమాలు యువ నాయకులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ప్రజల మనిషి అనునిత్యం ప్రజా సేవలో రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతి కుటుంబంలో కొడుకుల అనునిత్యం ప్రజాసేవలో ప్రతి కార్యక్రమంలో ముందుండే నాయకుడు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్...