ప్రకృతిని ధ్వంసం చేస్తూ, జంతువుల ఆవాసాలను నాశనం చేస్తే దాని ప్రభావం చివరకు మనుషులపైనే పడుతుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. “సృష్టిలో ఉన్న ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. గుట్టలను నాశనం చేస్తూ పోతే జంతువులు జనావాసాల్లోకి రావాల్సిందే. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Add to home screen for faster loading and latest updates.