ప్రజల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం, గుట్టల ధ్వంసం–వన్యజీవుల ఆవాసాలపై ప్రభావం
దండేపల్లిలో కోతుల బెడద.. ప్రజల ప్రాణాలకు ముప్పు! గుంపులుగా దాడులు.. చిన్నారులు, వృద్ధులు, రైతుల్లో భయాందోళన గుట్టలు ధ్వంసం చేస్తే జంతువులు జనావాసాల్లోకి రావాల్సిందేనా? అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తుల ఆగ్రహం ఎల్కతుర్తి : బీమ్ ఇండియా టుడే దండేపల్లి గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామంలోని ప్రధాన వీధులు, ఇళ్ల పరిసర ప్రాంతాలతో పాటు పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలపై కోతుల గుంపులు దాడులకు పాల్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు...