భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పైలెట్ ప్రాజెక్టుగా ధర్మరాజు పల్లి గ్రామంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు లబ్ధిదారులకు శాలువాతో సత్కరించి, స్వీట్లు పంపిణీ మరియు పటాకులు పేల్చి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు, సర్పంచ్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

