భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో హైదరాబాద్ కోకాపేటలోని 2.5 ఎకరాలు పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినందుకుగాను పద్మశాలి సమాజం సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ రవాణా శాఖ మంత్రి హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ బాబు హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని
తెలంగాణ ప్రాంత హుజురాబాద్ లో పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్ , చిలుక మారి శ్రీనివాస్ ,మంచి కట్లకమలాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోబండారి సదానందం ,మార్త ,రవీందర్ ,వేముల యాదగిరి చందుపట్ల జనార్ధన్, కూరపాటి రామచంద్రం, సంఘం సత్యనారాయణ, సంగం శ్రీనివాస్ మెడికల్ సంఘం శ్రీనివాస్ చిప్స్, దేవసాని ప్రియదర్శిని, మంద బిక్షపతి కాంగ్రెస్ నాయకుడు, ఇప్పకాయల సాగర్, కుడికాల ప్రభాకర్, ముషం రాజేందర్ ,కోమటి సదానందం ,మామిడాల శంకరయ్య పెద్ద ఎత్తున కుల బాంధవులు వచ్చి విజయవంతం చేశారు

