పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్ల

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో హైదరాబాద్ కోకాపేటలోని 2.5 ఎకరాలు పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినందుకుగాను పద్మశాలి సమాజం సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ రవాణా శాఖ మంత్రి హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ బాబు  హుజురాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని తెలంగాణ ప్రాంత హుజురాబాద్ లో పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సబ్బని రాజేందర్ , చిలుక మారి శ్రీనివాస్ ,మంచి...