Wednesday, November 11, 2026
Homeతెలంగాణబైక్లు నడిపినప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని

బైక్లు నడిపినప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని

📰 Generate e-Paper Clip

తెలంగాణ మాడల్ హైస్కూల్ and జూనియర్ కళాశాల SS నగర్ లో

యువత పెడదారి బాల్య వివహలు ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్-మాదక ద్రవ్యాల నిర్ములన-సైబర్ నేరాలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి మైనర్ల పై జరుగు నేరాలు* తీసుకోవలిసిన జాగ్రత్తలు ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ OTP లు ఎవరికీ చెప్పవద్దని బైక్లు నడిపినప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించే విధంగా మీరు వివరించాలని మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని మరియు వివిధ సామజిక అంశములపై విద్యార్థులకు వివరించారు

గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం

గౌరవ శ్రీ.SS నగర్ ఇన్స్పెక్టర్ శ్రీ.S.వీరయ్య సార్ ఆధ్వర్యంలో

పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం* *సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908* *షి టీమ్ నం 8712686094

అత్యవసర సమయంలో అన్ని ఎమ్మార్జెనేసిల కొరకు డైల్ 112* కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు మరియు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని మూఢ నమ్మకాలు నమ్మ వద్దు టెక్నాలజీ సైన్స్ ను నమ్మాలని ఎటువంటి చిన్న నేరాలకు పాల్పడవద్దని

పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్స్ U.శేషారావు PC.ప్రభాకర్ మాటలు పాటలు* ద్వారా కార్యక్రమం చేయడమైనది.*ఈకార్యక్రమంలో SS నగర్ ఇన్స్పెక్టర్ శ్రీ.వీరయ్య MEO శ్రీ. జోసెఫ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ.రాజిరెడ్డి ఉపాధ్యాయురాలు శ్రీ.లక్ష్మి మేడం ఉపాధ్యాయు బృందం మరియు ఎల్లారెడ్డి షి టీమ్ PC.శ్రీశైలం WPC.మంజుల  షి టీమ్ పని తీరు మహిళాలకు రక్షణ పట్ల పని చేయు విధానం ఫోక్సో కేసులు మైనర్ నేరాల గురించి వివరించినారు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ధన్యవాదములు సార్

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.