బైక్లు నడిపినప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని

తెలంగాణ మాడల్ హైస్కూల్ and జూనియర్ కళాశాల SS నగర్ లో యువత పెడదారి బాల్య వివహలు ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్-మాదక ద్రవ్యాల నిర్ములన-సైబర్ నేరాలు భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి మైనర్ల పై జరుగు నేరాలు* తీసుకోవలిసిన జాగ్రత్తలు ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ OTP లు ఎవరికీ చెప్పవద్దని బైక్లు నడిపినప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించే విధంగా మీరు వివరించాలని మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని మరియు వివిధ సామజిక అంశములపై విద్యార్థులకు వివరించారు గౌరవనీయులు కామారెడ్డి...