Tuesday, October 20, 2026
Homeతెలంగాణఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలి

ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌లో గ్రామ సభ ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏ.డి ఆదిరెడ్డి 

మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏ.డీ ఆదిరెడ్డి అగ్రికల్చర్ ఏఈఓ పూర్ణచందర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏ.డీ ఆదిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను ప్రోత్సహించడం ద్వారా నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటిస్తూ పంటల ఎంపిక సాగు విధానాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

గ్రామ సర్పంచ్ అంబాల రాజు ఉపసర్పంచ్ కోరే లావణ్య వార్డు సభ్యులు కడారి సుధాకర్ నక్క రాకేష్ కడారి విమేజా పంచాయతీ కార్యదర్శి గబ్బేటి స్వామి అంగన్వాడీ టీచర్ ఏడ్ల రజిత మహిళా సంఘం సీఏ తాడూరి సుమలత రేషన్ డీలర్ కడారి రాజారాం ఆశా వర్కర్లు కడారి మాధవి రాజేశ్వరి శ్యామల సాత్తూరి ఐలయ్య గొర్రె శ్రీనివాస్ తిరుపతి సాయికుమార్ బొంకురి ప్రవీణ్ సిబ్బంది క్రీష్ణాకర్ తిరుపతి దశరథం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.