ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌లో గ్రామ సభ ముఖ్యఅతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏ.డి ఆదిరెడ్డి  మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఏ.డీ ఆదిరెడ్డి అగ్రికల్చర్ ఏఈఓ పూర్ణచందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏ.డీ ఆదిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను ప్రోత్సహించడం ద్వారా నీటి వనరులను...