Tuesday, November 10, 2026
Homeతెలంగాణమాజీ ఎంపీటీసీ బొంకూరి కొమురయ్యకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు

మాజీ ఎంపీటీసీ బొంకూరి కొమురయ్యకు బీఆర్‌ఎస్ నాయకుల నివాళులు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బొంకూరి కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ మండల నాయకులు ఈరోజు ఆయన స్వగృహానికి వెళ్లి కొమురయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, మాజీ ఎంపీపీ తంగెడ శాలిని మహేందర్, మాజీ మండల అధ్యక్షులు యేల్తూరి స్వామి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్, మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కడారి రాజు, చింతలపల్లి సర్పంచ్ బొంకూరి రజిత, మేకల సుదర్శన్, కొన్నే దేవేందర్ రెడ్డి, చిట్టి గౌడ్, గోపగాని తిరుపతి, సూర సాంబరాజు, అంచనగిరి స్వామి, భాష బోయిన కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.