భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి జిల్లా అక్టోబర్ 21st పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ అమర వీరుల త్యాగాలను సేవలను కొనియాడుతూ* *కామారెడ్డి జిల్లా బస్టాండ్ ఆవరణలో
బస్టాండ్ ఆవరణలో గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు సేవించ వద్దని మైనర్ డ్రైవింగ్ చేయవద్దని.సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెల్మెట్ ఉపయోగంపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని*
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం
పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం
సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930* *మాదక ద్రవ్యాల నిర్ములన టోల్ ఫ్రీ నం.1908 ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని
అత్యవసర సమయంలో డైల్ 112* కాల్ చేయాలని మహిళలకు రక్షణగా షి టీమ్ ఉంది *షి టీమ్ నం:8712686094* అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని దొంగ తనాలపై తగు జాగ్రతలు తీసుకువాలని గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమం చేయనైనది
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి.U.శేషరావు కానిస్టేబుల్.ప్రభాకర్ సాయిలు. మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా షి టీమ్ WPC. సౌజన్య మేడం గారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రయాణికులు పాల్గొన్నారు ధన్యవాదములు

