పోలీస్ అమర వీరుల త్యాగాలను సేవలు
భీమ్ ఇండియా టుడే న్యూస్ కామారెడ్డి జిల్లా అక్టోబర్ 21st పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ అమర వీరుల త్యాగాలను సేవలను కొనియాడుతూ* *కామారెడ్డి జిల్లా బస్టాండ్ ఆవరణలో బస్టాండ్ ఆవరణలో గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు సేవించ వద్దని మైనర్ డ్రైవింగ్ చేయవద్దని.సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెల్మెట్ ఉపయోగంపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని* కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ గారి ఆదేశానుసారం పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం సైబర్ నేరాల...