భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ స్పెషల్ స్టోరీ
రాత్రిపూట ఏమీ తినవు.* 🦜
రాత్రిపూట అస్సలు తిరగవు.* 🦜
తమ పిల్లలకు ఏవి అవసరమో అవన్నీ సరిగ్గా సమయానికి నేర్పిస్తాయి.* 🦜
ఎక్కువగా తినవు. మనం ఎంత ధాన్యం వేసినా, కొంచెం తిని ఎగిరిపోతాయి. తమతో ఏమీ తీసుకెళ్ళవు.* 🦜
రాత్రి అయితే నిద్రపోతాయి, ఉదయం త్వరగా నిద్ర లేస్తాయి, అదికూడా పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి.* 🦜
తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు.* 🦜
స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి.* 🦜
తమ శరీరంతో నిరంతరం పని చేస్తాయి. రాత్రిపూట తప్ప విశ్రాంతి తీసుకోవు.* 🦜
అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి, ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి.* 🦜
తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను పంచుతాయి.* 🦜
రోజూ తగినంత కృషి చేయడం వలన గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు రానేరావు.* 🦜
ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి.* 🦜
ఎవరిదీ ఆశించవు, ఎవరినీ యాచించవు.* 🦜
ఎవరిదీ దోచుకోవు, దాచుకోవు.* 🦜
తమ ఇంటిని పర్యావరణానికి అనుకూలంగా తయారు చేస్తాయి. మనం కూడా వీటి నుంచి కొన్నైనా నేర్చుకుంటే జీవితం సులభంగా, హాయిగా, అందంగా, విజయవంతంగా ఉంటుంది.

