పక్షుల నుంచి మనమూ కొన్ని విలువైన పాఠాలు నేర్చుకోవాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ స్పెషల్ స్టోరీ రాత్రిపూట ఏమీ తినవు.* 🦜   రాత్రిపూట అస్సలు తిరగవు.* 🦜 తమ పిల్లలకు ఏవి అవసరమో అవన్నీ సరిగ్గా సమయానికి నేర్పిస్తాయి.* 🦜 ఎక్కువగా తినవు. మనం ఎంత ధాన్యం వేసినా, కొంచెం తిని ఎగిరిపోతాయి. తమతో ఏమీ తీసుకెళ్ళవు.* 🦜 రాత్రి అయితే నిద్రపోతాయి, ఉదయం త్వరగా నిద్ర లేస్తాయి, అదికూడా పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి.* 🦜 తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు.* 🦜 స్వయంవరంతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటాయి.* 🦜...