Saturday, September 12, 2026
Homeతెలంగాణతల్లిపై 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఇంటి పక్క చెరువులో పడేశాడు

తల్లిపై 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఇంటి పక్క చెరువులో పడేశాడు

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ డోలపేటకు చెందిన ముంజేటి స్పందన గారు ఈనెల 4న హత్యకు గురయ్యారు. 16 ఏళ్లు కూడా నిండని కన్న కొడుకే ఈ పనికి పాల్పడ్డాడు. 

ఏం జరిగింది:* కారణం:*బుద్ధిగా చదువుకో” అని తల్లి మందలించిందని కోపం.దారుణం:* తల్లిపై 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఇంటి పక్క చెరువులో పడేశాడు.

ప్లాన్:* ఇంట్లోని బంగారం తీసుకొని ముంబై పారిపోయి మాఫియా గ్యాంగ్‌లో చేరాలని ఆలోచన.అరెస్ట్: స్నేహితుడితో కలిసి తిరుపతిలో దొరికిపోయాడు. రాజాం పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదివాక గుండె తరుక్కుపోతుంది మనిషి

కన్న తల్లి. 9 నెలలు మోసి, కంటికి రెప్పలా కాపాడి, “నా కొడుకు బాగుపడాలి” అని చదువుకోమని చెప్పిన పాపానికి… ఇంత ఘోరమా? 😢

ఏళ్ళు. ఆ వయసులో ఆటలు, చదువు, కలలు ఉండాలి. కానీ సినిమాలు, చెడు స్నేహాలు, ఫోన్ ప్రభావంతో పిల్లలు రాక్షసులుగా మారిపోతున్నారు. 

పిల్లల పెంపకం* – ఫోన్ చేతిలో పెట్టి, ఏం చూస్తున్నాడో పట్టించుకోకపోవడం.సమాజం*మాఫియా గ్యాంగ్, రౌడీయిజం” గొప్ప అనే భ్రమ కల్పించే కంటెంట్.విలువలు*తల్లిదండ్రుల మాట వినడం “ఓల్డ్ ఫ్యాషన్” అనుకునే జనరేషన్.చదువుకోమని చెప్పిన తల్లి శత్రువు ఎలా అవుతుంది? బంగారం కోసం కన్న ప్రాణం తీసేంత కసాయి ఎలా తయారవుతాడు?

ఈ ఘటన ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి పిల్లాడికి ఒక గుణపాఠం. పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ ఫోన్‌లో ఏముందో చూడండి, మంచి చెడు నేర్పండి. లేకపోతే ఇలాంటి స్పందనలు ఇంకెన్నో… 😔

సమాజం_ఎటుపోతోంది

వీలైనంత వరుకు ఈ న్యూస్ అన్ని గ్రూపులో షేర్ చేయండి ఇది చదివైనా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు పిల్లల విషయం లో 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.