తల్లిపై 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఇంటి పక్క చెరువులో పడేశాడు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్రప్రదేశ్ డోలపేటకు చెందిన ముంజేటి స్పందన గారు ఈనెల 4న హత్యకు గురయ్యారు. 16 ఏళ్లు కూడా నిండని కన్న కొడుకే ఈ పనికి పాల్పడ్డాడు.  ఏం జరిగింది:* కారణం:*బుద్ధిగా చదువుకో" అని తల్లి మందలించిందని కోపం.దారుణం:* తల్లిపై 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేసి, ఇంటి పక్క చెరువులో పడేశాడు. ప్లాన్:* ఇంట్లోని బంగారం తీసుకొని ముంబై పారిపోయి మాఫియా గ్యాంగ్‌లో చేరాలని ఆలోచన.అరెస్ట్: స్నేహితుడితో కలిసి తిరుపతిలో దొరికిపోయాడు. రాజాం పోలీసులు ఇద్దరినీ అదుపులోకి...