భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే ‘UPI 123Pay’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 2G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులు సులభంగా చేసుకునేలా ఈ సేవను రూపొందించింది.
ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా
RELATED ARTICLES

