ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఇంటర్కనెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసుకునేలా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ ఫోన్‌పే ‘UPI 123Pay’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా 2G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులు సులభంగా చేసుకునేలా ఈ సేవను రూపొందించింది. SMS ఆధారంగా పనిచేసే ఈ సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు యూపీఐ చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ డేటా అవసరం లేకుండానే చెల్లింపులు చేసుకునే...