
భీమ్ ఇండియా టుడే న్యూస్ :- వంగర గ్రామ వాస్తవురాలు L N సుహాసిని మేఘన వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు గాంధీనగర్ గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది కేతిరి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గతంలోనే రెండు నెలల కిందట MPPS గాంధీనగర్ పాఠశాలకు 60,000 రూపాయలతో బెంచెస్ కూడా ఇవ్వడం జరిగింది మరియు ఇటీవల జరిగిన కబడ్డీ టోర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించారు మన గ్రామ అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున సహాయం చేస్తానని సువాసిని గారు మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య గారు, మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి తులసమ్మ రాజయ్య గారు , మాజీఉప సర్పంచ్ అన్నపురం శ్రీనివాస్ గారు వార్డు సభ్యులు పార్నందుల క్రాంతి , గడ్డం కనకతరి , చిదురాల రాజు, తాళ్లపల్లి అరవింద్, ప్రదీప్, ప్రసాద్, తూముల స్వామి, సిగ కొమురయ్య గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

