Friday, August 28, 2026
HomeEditorialకరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో

📰 Generate e-Paper Clip

*కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో     భీమ్  ఇండియా టుడే న్యూస్ :-   ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్ – నీవో ప్రభావాన్ని తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో గౌరవ రాష్ట్ర వ్యవసాయ & మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు,మరియు ఐటీ & పరిశ్రమల మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు,బీసీ & రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు,ఎస్సీ సంక్షేమశాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గార్లతో కలిసి పాల్గొన్న గౌరవ మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్ డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.*

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.