సొసైటీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు గాంధీనగర్ గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్
భీమ్ ఇండియా టుడే న్యూస్ :- వంగర గ్రామ వాస్తవురాలు L N సుహాసిని మేఘన వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు జన్మదిన వేడుకలు గాంధీనగర్ గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది కేతిరి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గతంలోనే రెండు నెలల కిందట MPPS గాంధీనగర్ పాఠశాలకు 60,000 రూపాయలతో బెంచెస్ కూడా ఇవ్వడం జరిగింది మరియు ఇటీవల జరిగిన కబడ్డీ టోర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించారు మన గ్రామ అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున...