Friday, August 28, 2026
HomeEditorialతెలంగాణ ఉద్యమకారులకు హృదయపూర్వక ఆహ్వానం

తెలంగాణ ఉద్యమకారులకు హృదయపూర్వక ఆహ్వానం

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఉద్యమకారులకు హృదయపూర్వక ఆహ్వానం

ప్రియమైన భీమదేవరపల్లి మండల తెలంగాణ ఉద్యమకారులారా,

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఒక సువర్ణావకాశం లభించింది.

తెలంగాణ జేఏసీ ఉద్యమ సారథి, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు *ప్రొఫెసర్ కోదండరాం గారు* ఈరోజు మన ముల్కనూర్ విచ్చేస్తున్నారు.

తేదీ: ఈరోజు (ఆదివారం)

సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు

వేదిక: ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం

*ముఖ్య గమనిక:*

భీమదేవరపల్లి మండలంలోని తెలంగాణ ఉద్యమకారులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశానికి హాజరుకావాలని హృదయపూర్వక మనవి.

ఇట్లు,

తెలంగాణ జేఏసీ* భీమదేవరపల్లి మండల తెలంగాణ ఉద్యమకారులు.

బీమ్ ఇండియా టుడే. న్యూస్ హనుమకొండ

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.