తెలంగాణ ఉద్యమకారులకు హృదయపూర్వక ఆహ్వానం

తెలంగాణ ఉద్యమకారులకు హృదయపూర్వక ఆహ్వానం ప్రియమైన భీమదేవరపల్లి మండల తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఒక సువర్ణావకాశం లభించింది. తెలంగాణ జేఏసీ ఉద్యమ సారథి, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు *ప్రొఫెసర్ కోదండరాం గారు* ఈరోజు మన ముల్కనూర్ విచ్చేస్తున్నారు. తేదీ: ఈరోజు (ఆదివారం) సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు వేదిక: ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం *ముఖ్య గమనిక:* భీమదేవరపల్లి మండలంలోని...