Tuesday, October 20, 2026
Homeతెలంగాణసారీ ఫంక్షన్‌లో టెన్త్ క్లాస్ బ్యాచ్ సందడి

సారీ ఫంక్షన్‌లో టెన్త్ క్లాస్ బ్యాచ్ సందడి

📰 Generate e-Paper Clip

చిన్నారి కృతికను ఆశీర్వదించిన చిన్ననాటి మిత్రులు – ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష

భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా హసన్‌పర్తి గ్రామంలో గుడికందుల కుమారస్వామి–సుభద్ర దంపతుల కుమార్తె గుడికందుల కృతిక సారీ ఫంక్షన్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు సుభద్ర టెన్త్ క్లాస్ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారి కృతికను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు మాట్లాడుతూ.. కృతిక ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, సంస్కారానికి మారుపేరుగా మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులతో పాటు సమాజానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరారు.

తమ చిన్ననాటి మిత్రురాలు సుభద్ర–కుమారస్వామి దంపతుల కుమార్తె సారీ ఫంక్షన్‌లో టెన్త్ క్లాస్ మిత్రులందరం కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. చిన్ననాటి స్నేహాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి ఆత్మీయ వేదికలను అందరం కలిసి పంచుకునే అవకాశం కల్పించాలని భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వి.శివకృష, కే.అరుణ్, జి.ప్రవీణ్, ఎం.శ్రీకాంత్, జి.రజినీకాంత్, ఏ.ప్రవీణ్, బోయ సతీష్, వి.రమాదేవి, ఎం.సందీప్, జి.సమతా, ఎన్.శరత్, ఎం.రాజు, టీ.పరమేష్, కే.భాగ్యలక్ష్మి, కృష్ణమూర్తి, బి.సతీష్, సి.హెచ్.రాజు, ఎం.ఓదెలు, పి.రజిత, ఇప్పకాయల సాగర్ (ఈవీఎస్), ఎం.రాజేష్, ఈ.స్వప్న, ఈ.అనిత, ఏ.రమేష్, ఓ.స్వప్న, ఏ.జ్యోతి, ఎం.రామకృష్ణ, ఎం.కవిత, ఏ.రజిత, కే.మమత, బి.ప్రవళిక, ఎం.రజినీకాంత్, బి.లావణ్య, ఏ.సువర్ణ, కే.నిరంజన్, ఏ.అనిల్ తదితర టెన్త్ క్లాస్ మిత్రులు పాల్గొని చిన్నారి కృతికను ఆశీర్వదించారు.చిన్ననాటి స్నేహితులంతా ఒకే వేదికపై కలుసుకోవడంతో కార్యక్రమం ఆహ్లాదకరంగా, ఆత్మీయంగా సాగింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.