సారీ ఫంక్షన్లో టెన్త్ క్లాస్ బ్యాచ్ సందడి
చిన్నారి కృతికను ఆశీర్వదించిన చిన్ననాటి మిత్రులు – ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా హసన్పర్తి గ్రామంలో గుడికందుల కుమారస్వామి–సుభద్ర దంపతుల కుమార్తె గుడికందుల కృతిక సారీ ఫంక్షన్ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు సుభద్ర టెన్త్ క్లాస్ మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారి కృతికను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చిన్ననాటి మిత్రులు మాట్లాడుతూ.. కృతిక ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, సంస్కారానికి మారుపేరుగా మంచి పేరు...