Homeతెలంగాణఅధిక కొలెస్ట్రాల్ ఉందా ఎక్కువగా ఆయాసం అవుతుందా తెలంగాణ అధిక కొలెస్ట్రాల్ ఉందా ఎక్కువగా ఆయాసం అవుతుందా By Reporter Srikanth September 24, 2026 0 14 Share FacebookTwitterPinterestWhatsApp 📰 Generate e-Paper Clipభీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ గుండె బ్లాకేజీ ఉందా? అధిక కొలెస్ట్రాల్ ఉందా ఎక్కువగా ఆయాసం అవుతుందా ? అయితే ఈ సహజ కిళ్లీని ఇలా తయారు చేసుకోండి… ఒక తమలపాకు 3 వెల్లుల్లి రెబ్బలు 2 చిన్న అల్లం ముక్కలు ఒక చిటికెడు కలోంజి వీటన్నింటినీ కలిపి కిళ్లీలా తయారు చేసుకోండి. షుగర్ లేని వారు కొద్దిగా తేనెను కూడా కలుపుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ ఉదయం భోజనం తర్వాత ఈ కిళ్లీని తీసుకోండి. తీసుకున్న 10 నిమిషాల తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి. అలాగే మరో రెండు అలవాట్లు.. టీకి బదులుగా *గ్రీన్ టీ* తీసుకోండి. రాత్రి ఒక గ్లాసు నీటిలో *మెంతులు నానబెట్టండి. ఉదయం పరగడుపున ఆ మెంతు నీటిని తాగి, నానబెట్టిన మెంతులను కూడా తినండి. ఈ మూడు విధానాలను 90 రోజులు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి మరియు ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉన్న క్లియర్ అవుతుంది. 📰 Share Epaper Clip Share FacebookTwitterPinterestWhatsApp Previous articleవాన దేవుడొచ్చి వరం ఇచ్చిపోయే… రైతు కళ్లల్లో ఆనందంNext articleసాయిబాబా ఆలయాన్ని దర్శించి అన్నదానo RELATED ARTICLES తెలంగాణ జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారికి నాలుగు చక్రాల బండి అందజేత October 19, 2026 తెలంగాణ జాతీయ హాకీ ఛాంపియన్షిప్ కి ఎన్నికైన పోచంపల్లి సాయి రుత్విక్ October 19, 2026 తెలంగాణ దసరా పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ October 19, 2026 Most Popular జన్మదినం సందర్భంగా చిరు వ్యాపారికి నాలుగు చక్రాల బండి అందజేత October 19, 2026 జాతీయ హాకీ ఛాంపియన్షిప్ కి ఎన్నికైన పోచంపల్లి సాయి రుత్విక్ October 19, 2026 దసరా పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ October 19, 2026 ఈ బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా, విజయవంతంగా జరిగాయి. October 19, 2026 Load more