BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 5:27 pm Posted by : Reporter Srikanth

అధిక కొలెస్ట్రాల్ ఉందా  ఎక్కువగా ఆయాసం అవుతుందా

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ 

గుండె బ్లాకేజీ ఉందా? అధిక కొలెస్ట్రాల్ ఉందా  ఎక్కువగా ఆయాసం అవుతుందా ?

అయితే ఈ సహజ కిళ్లీని ఇలా తయారు చేసుకోండి…

ఒక తమలపాకు 3 వెల్లుల్లి రెబ్బలు 2 చిన్న అల్లం ముక్కలు ఒక చిటికెడు కలోంజి

వీటన్నింటినీ కలిపి కిళ్లీలా తయారు చేసుకోండి. షుగర్ లేని వారు కొద్దిగా తేనెను కూడా కలుపుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి?

ప్రతిరోజూ ఉదయం భోజనం తర్వాత ఈ కిళ్లీని తీసుకోండి. తీసుకున్న 10 నిమిషాల తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగండి.

అలాగే మరో రెండు అలవాట్లు..

టీకి బదులుగా *గ్రీన్ టీ* తీసుకోండి.

రాత్రి ఒక గ్లాసు నీటిలో *మెంతులు నానబెట్టండి. ఉదయం పరగడుపున ఆ మెంతు నీటిని తాగి, నానబెట్టిన మెంతులను కూడా తినండి.

ఈ మూడు విధానాలను 90 రోజులు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మీ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి మరియు ఎటువంటి చెడు కొలెస్ట్రాల్ ఉన్న క్లియర్ అవుతుంది.