అధిక కొలెస్ట్రాల్ ఉందా ఎక్కువగా ఆయాసం అవుతుందా
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ గుండె బ్లాకేజీ ఉందా? అధిక కొలెస్ట్రాల్ ఉందా ఎక్కువగా ఆయాసం అవుతుందా ? అయితే ఈ సహజ కిళ్లీని ఇలా తయారు చేసుకోండి... ఒక తమలపాకు 3 వెల్లుల్లి రెబ్బలు 2 చిన్న అల్లం ముక్కలు ఒక చిటికెడు కలోంజి వీటన్నింటినీ కలిపి కిళ్లీలా తయారు చేసుకోండి. షుగర్ లేని వారు కొద్దిగా తేనెను కూడా కలుపుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ ఉదయం భోజనం తర్వాత ఈ కిళ్లీని తీసుకోండి. తీసుకున్న 10 నిమిషాల తర్వాత ఒక...