Monday, October 19, 2026
Homeతెలంగాణవరంగల్ విమానాశ్రయానికి చత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టాలి.

వరంగల్ విమానాశ్రయానికి చత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టాలి.

📰 Generate e-Paper Clip

వరంగల్ లో త్వరలో ఏర్పాటు చేయనున్న విమానా విమానాశ్రయానికి చత్రపతి శివాజీ పేరు.

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హుజురాబాద్ మండల బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ విజ్ఞప్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్, సుల్తానుల సామ్రా జ్యాలను ఎదిరించి 17వ శతాబ్దంలో స్వతంత్ర మరాఠా. సామ్రాజ్యాన్ని స్థాపించి, దేశం కోసం అనేక చిరస్మ రణీయమైన ముఖ్య మైన సేవలు ఎన్నో. 

వరంగల్ లో త్వరలో ఏర్పాటు చేయనున్న విమానా విమానాశ్రయానికి చత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టాలి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హుజురాబాద్ మండలం బిఆర్ఎస్ ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ డిమాండ్ చేశారు. అలాగే వారు మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్, సుల్తానుల సామ్రా జ్యాలను ఎదిరించి 17వ శతాబ్దంలో స్వతంత్రమరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, దేశం కోసం అనేక చిరస్మరణీయమైన సేవలు అందించారు. ముఖ్యమైన సేవలు, కృషిమరాఠా సేవలు. 

సామ్రాజ్య స్థాపన.చిన్న జాగీర్దార్ స్థాయి నుండి ఎదిగి, విడిపోయిన మరాఠాలందరినీ ఏకం చేసి బలమైన హిందూ స్వరా జ్యాన్ని స్థాపించారు. గెరిల్లా యుద్ధ తంత్రం శత్రువులకు చిక్కకుండా కొండలు, అడవులను ఆసరాగా చేసుకుని గెరిల్లా (మెరుపు దాడి) యుద్ధ విధానాన్ని విజయవంతంగా అమలు చేసి పర్వత ఎలుకగా ఖ్యాతి గడించారు. భారత నావికా దళ పితామహుడు తీర ప్రాంత రక్షణ ప్రాముఖ్యతను గుర్తించి మొదటిసారిగా నావి కాదళాన్ని ఏర్పాటు చేసి, కోటలను నిర్మించారు. గొప్ప పాలనా వ్యవస్థ సమర్థవంతమైన పరిపాలన కోసం అష్టప్రధాన్ (ఎనిమిది మంది మంత్రుల మండలి) వ్యవస్థను ప్రవేశపెట్టారు. మత సహనం, స్త్రీ గౌరవం, మతాలతో సంబంధం, అందరికీ సమాన అవ కాశాలు ఇచ్చారు.యుద్ధాల్లో శత్రువుల మహిళలను కూడా గౌరవంగా కాపాడి, మహిళల పట్ల అత్యంత నైతికతను ప్రదర్శించారు. భాషాభిమానం పరిపాలన లో పర్షియన్ భాష స్థానంలో మరాఠీ, సంస్కృత భాషలకు ప్రాధాన్యతనిచ్చారు. శివాజీ మహారాజ్ జీవితంలో జరిగిన ముఖ్యమైన యుద్ధాలు లేదా ఆయన పరిపాలనా విధానం గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.