వరంగల్ విమానాశ్రయానికి చత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టాలి.
వరంగల్ లో త్వరలో ఏర్పాటు చేయనున్న విమానా విమానాశ్రయానికి చత్రపతి శివాజీ పేరు. భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హుజురాబాద్ మండల బిఆర్ఎస్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ విజ్ఞప్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్, సుల్తానుల సామ్రా జ్యాలను ఎదిరించి 17వ శతాబ్దంలో స్వతంత్ర మరాఠా. సామ్రాజ్యాన్ని స్థాపించి, దేశం కోసం అనేక చిరస్మ రణీయమైన ముఖ్య మైన సేవలు ఎన్నో. వరంగల్ లో త్వరలో ఏర్పాటు చేయనున్న విమానా విమానాశ్రయానికి చత్రపతి శివాజీ...