గుట్టలను అక్రమంగా తవ్వి మట్టి/గ్రావెల్ తరలిస్తున్న ఘటనలు
కావున జిల్లా కలెక్టర్ గారు, మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి: అక్రమ తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలి
RELATED ARTICLES


లేదంటే స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము.