దండేపల్లి గ్రామంలో ఎస్సీ పంబాల సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ
పంబాల సమాజానికి తరతరాలుగా వస్తున్న జమిడిక వాయిద్యం, ఆచారాలు, సంప్రదాయాలకు ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి. పాతతరం నుంచి వస్తున్న కళలను నేటి తరానికి పరిచయం చేస్తూ వాటి ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా కార్యక్రమం కొనసాగింది. సంప్రదాయాలను కాపాడుకోవాలి: గడ్డం విష్ణువర్ధన్
RELATED ARTICLES


