Friday, August 28, 2026
HomeEditorialబీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరణ

బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆఫీసు ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ న్యాయపోరాటం ప్రతినిధి బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరణ

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ హాజరై 

ఈ సందర్భంగా హుజురాబాద్ నియవర్గంలోని స్థానిక జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆఫీసు ముందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పథకాన్ని సందేల వెంకన్న ఎగురవేసి తదనంతరం జాతిని ఉద్దేశించి ఉద్దేశించి మాట్లాడుతూ

 భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన జాతీయ పండుగ 1947 ఆగస్టు 15న సుదీర్ఘ పోరాటం మరియు లెక్కలేనన్ని త్యాగాల తర్వాత బ్రిటిష్ బానిసత్వం నుండి భారత్ విముక్తి పొందింది ఇది కేవలం ఒక సెలవు దినం కాదు జాతి ఐక్యతను స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొ నే పవిత్ర దినం అని తెలిపారు

ప్రతి ఏటా ఆగస్టు 15న ఢిల్లీలోని చరిత్రక రెడ్ ఫోర్ట్ అనగా ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం సైనిక దళాల గౌరవ వందనం మరియు జాతీయ గీతాలపన జరుగుతుంది. అదేవిధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన మహా నాయకులను మరియు స్వాతంత్ర సమరయోధులను ఈరోజున ఘనంగా స్మరించుకుంటారని జాతీయ ఐక్యత కుల మత లింగ ప్రాంతీయ భేదాలు మరిచిపోయి దేశవ్యాప్తంగా ప్రజలు పతాక ఆవిష్కరణలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన హుజురాబాద్ జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆఫీసు ముందు కూడా ఈరోజు త్రివర్ణ పతాకాన్ని న్యాయపోరాటం పత్రిక ప్రతినిధి సంధ్యల వెంకన్న జర్నలిస్టు సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీసీ జేఏసీ నియోజకవర్గం అధ్యక్షులు త్రివర్ణ పథకాన్ని ఆఫీసు ముందు ఆకాశానికి నింగికి ఎగరవేసి పలు ప్రజా సంఘాలు జర్నలిస్టులు మేధావులు యువతి యువకుల సమక్షంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది

ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్ప కాయల సాగర్ ప్రజా ప్రతిభ డిస్ట్రిక్ట్ బ్యూరో.                                               బీసీ జాతీయ సంక్షేమ సంఘం మహిళా జనరల్ సెక్రెటరీ దేవసాని ప్రియదర్శిని టుడే తెలంగాణ స్టేట్ ఇన్చార్జి సృజన జి ఎస్ మహిళ నాయకురాలు

  1. హుజురాబాద్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ బీసీ జేఏసీ నాయకులు జేఏసీ ఉపాధ్యక్షులు ఆకుల సదానందం టాప్రా యూనిటీ నియోజకవర్గ అధ్యక్షులు భారత ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య దొంత హరికిషన్ సంయుక్త కార్యదర్శి సంఘం సత్యనారాయణ సోషల్ జస్టిస్ డిస్టిక్ ఇంచార్జ్ సొల్లు శంకర్ కోశాధికారి కొలిపాక క్రాంతి ప్రచార కార్యదర్శి మామునూరి ప్రవీణ్ కుమార్ గరవేణి శ్రీకాంత్ పూలే అంబేద్కర్ వాదులు భోగం రమేష్ గడిపే రాజు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.