బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరణ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆఫీసు ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ న్యాయపోరాటం ప్రతినిధి బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ హాజరై  ఈ సందర్భంగా హుజురాబాద్ నియవర్గంలోని స్థానిక జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆఫీసు ముందు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పథకాన్ని సందేల వెంకన్న ఎగురవేసి తదనంతరం జాతిని ఉద్దేశించి ఉద్దేశించి మాట్లాడుతూ  భారత...