. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ పౌరుల మోటారు వెహికల్ లకు తీవ్రంగా నష్టO వస్తున్న ఇతనాల్ E20 పెట్రోల్ తయారీ కంపెనీ లు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ ఘత్కరీ రాజీనామా చేయాలని
దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్ .జాతీయ చీఫ్ అడ్వైసర్ DR. వి.ఎల్. రాజు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ ప్రసాద్ మాదిగ
మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జె. ఎన్. రావు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాయప్ప లు డిమాండ్ చేసారు. నేడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం లో వారూ మాట్లాడుతూ.. పర్యావరణ.మోటారు వాహన రంగానికి విఘాతం జరిగే ఈ 20 పెట్రోల్ వాడకం వలన
ఇOజన్లు చెడిపోతాయాను.. మైలేజీ 20 శాతం తగ్గిపోతున్నదని తెలిపారు. జనరల్ పెట్రోల్ విక్రంచకుండా. ఇథనల్ కలిపిన పెట్రోల్ ను మార్కెట్ లో తీసుకొచ్చి పెద్ద ఎత్తున అమ్ముడుపోవడం ద్వారా తమ మార్క్ట్ ను పెంచికోవడం కోసం బీజేపీ కేంద్ర మోడీ సర్కార్ లో తమ విధానాలు మార్పులను కేంద్ర మంత్రి నితిన్ ఘాట్ఖరి వత్తిడి తీసికొని వచ్చి కుటుంబ వ్యాపారాలు కోసం ప్రజల వాహనాలకు నష్టం చేస్తున్నారని కృష్ణ స్వరూప్ ఆరోపణలు చేసారు. ఐతేల్ 20 కలిపిన పెట్రోలు ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలనీ కేంద్ర సర్కార్ భారత వాహన. మోటారు దారులకు ఆటీమేటం జారీ చేసిందన్నారు. ఇతనాలు కల్పిన పెట్రోల్ విక్రయాలు ను నిషేదించాలని.. మంత్రి నితిన్ ఘాట్కారీ రాజీనామా చేయాలనీ మోడీషా NDA సర్కార్ ను డిమాండ్ చేస్తూ ఆగష్టు 1 న కేజ్రైవల్.
E- 20 జనతా పార్టీ ఆధ్వర్యంలో సంయుక్తం గా ఢిల్లీలో నిర్వహించే జాతీయ సదస్సు లో తమ పార్టీ తరుపున పాల్గొంటామన్నారు.

