E20 పెట్రోల్ తయారీ కంపెనీ లు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ ఘత్కరీ రాజీనామా చేయాలని
. భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ పౌరుల మోటారు వెహికల్ లకు తీవ్రంగా నష్టO వస్తున్న ఇతనాల్ E20 పెట్రోల్ తయారీ కంపెనీ లు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ ఘత్కరీ రాజీనామా చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్ .జాతీయ చీఫ్ అడ్వైసర్ DR. వి.ఎల్. రాజు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ ప్రసాద్ మాదిగ మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జె. ఎన్. రావు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాయప్ప లు...