Friday, August 28, 2026
HomeEditorialన్యూ ఢిల్లీలో సివిక్ సెంటర్ కె ఎస్ ఆడిటోరియంలో జరిగింది.

న్యూ ఢిల్లీలో సివిక్ సెంటర్ కె ఎస్ ఆడిటోరియంలో జరిగింది.

📰 Generate e-Paper Clip

సంయుక్త కిసాన్ మోర్చ అఖిల భారత జాతీయ కమిటీ ప్రతినిధుల సదస్సు విజయవంతం* 

న్యూ ఢిల్లీలో సివిక్ సెంటర్ కె ఎస్ ఆడిటోరియంలో జరిగింది..     బీమ్ ఇండియా టుడే న్యూస్ ఢిల్లీ  SKM వేదికలో తెలంగాణ AIUKS జాతీయ నాయకులు కేచ్చేల రంగన్న తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య,AIKMS ప్రధాన కార్యదర్శి బి భాస్కర్ లు పాల్గొన్నారు. సదస్సు జరుగుతున్న క్రమంలో SKM జాతీయ నాయకులు రాకేష్ తికాయత్,కక్రోజ్ జనతా పార్టీ విద్యార్థి యువ నాయకులను తీసుక వచ్చి సభ కు వచ్చిన సమయంలో నినాదాలు మారు మ్రోగాయి మరియు సంఘీ భావంతెలిపారు.సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా కన్వెషన్ సేవ్ ఇండియా,సేవ్ అగ్రికల్చర్ అంటూ రైతుల పలు అంశాలపై నాలుగు గంటలకు పైగా సమావేశం జరిగింది. సదస్సుకు తెలంగాణ రైతాంగ సమితి నుండి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి జి గోపాల్, *సహాయ కార్యదర్శి ఇంద్రసేన,* కే వెంకట్, రామకృష్ణ, పరమేష్ సదస్సుకు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.