భీమ్ ఇండియా టుడే న్యూస్ తిమ్మాపూర్ పార్కింగ్ స్థలాలు లేక నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలి
కామ్రేడ్ బోయిని తిరుపతి సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి నుస్తులాపూర్ టు నల్లగొండ రూట్ లో రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి రెండు వైన్స్ షాపులకు
పార్కింగ్ స్థలాలు లేక
రోడ్లపైనే బండ్లు విచ్చలవిడిగా పార్కు చేస్తూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి సాయంత్రం వేళ అయితే ఫ్యామిలీల తో వెళ్లేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి
వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజావాణిలో ఎంపీడీవో మల్హోత్ర గారికి మరియు ఎక్సైజ్ ఎస్సై సింధు మేడం గారికి ఫిర్యాదు చేయడం

