BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 7:31 pm Posted by : Reporter Srikanth

రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి రెండు వైన్స్ షాపులకు  

భీమ్ ఇండియా టుడే న్యూస్ తిమ్మాపూర్  పార్కింగ్ స్థలాలు లేక నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలి

కామ్రేడ్ బోయిని తిరుపతి సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి  నుస్తులాపూర్ టు నల్లగొండ రూట్ లో రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి రెండు వైన్స్ షాపులకు  

పార్కింగ్ స్థలాలు లేక 

రోడ్లపైనే బండ్లు విచ్చలవిడిగా పార్కు చేస్తూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి సాయంత్రం వేళ అయితే ఫ్యామిలీల తో వెళ్లేటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది 

నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి 

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రజావాణిలో ఎంపీడీవో మల్హోత్ర గారికి మరియు ఎక్సైజ్ ఎస్సై సింధు మేడం గారికి ఫిర్యాదు చేయడం