Tuesday, October 20, 2026
Homeతెలంగాణకొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి

కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి

📰 Generate e-Paper Clip

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్            ఈరోజు హుజురాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద హుజురాబాద్ పద్మశాలి సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని హుజురాబాద్ పద్మశాలి సమాజం నాయకులు నివాళులర్పించి పూలమాలలు వేసి ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులర్పించారు 

ఈ సందర్భంగా పలువురు పద్మశాలి నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పూజించారని తెలంగాణ ఏర్పాటు నిమిత్తం తన సొంత ఇంటిని కూడా త్యాగం చేశారని కొనియాడారు 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు పదవులను కూడా తృణప్రాయంగా వదిలేసి ప్రజా శ్రేయస్సు కొరకు మాట తప్పనివాడుగా మడమ తిప్పని వాడుగా ఆనాటి నిరంకుశ నవాబులు గడగడలాడించిన వీరుడుగా కొనియాడారూ 

ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక పద్మశాలి సమాజం నాయకులు చిలుక మారి శ్రీనివాస్ వేముల యాదగిరి మచ్చికట్ల కమలాకర్ ఇప్పలపల్లి చంద్రశేఖర్ కుడికాల సాయి సబ్బని రాజేందర్ విడపు రాజు ఆడెపు సూర్యం చoదుపట్ల జనార్ధన్, సంగెం సత్యనారాయణ సంగెం భాస్కర్, సంగెం శ్రీధర్,గాలి సమ్మయ్య, మంద బిక్షపతి, మార్తా రవీందర్, కొండా గణేష్, మండల యాదగిరి, మంచి కట్ల వెంకటరాజం, సంగెం శ్రీనివాస్(చిక్స్) సంగెం ఐలయ్య, సంగెం శ్రీనివాస్ (మెడికల్), వల్గొండ కుమార్, వేముల రమేష్, ఎలిగేటి ఉపేందర్ మరియు అధిక సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.