కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి
భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్ ఈరోజు హుజురాబాద్ పట్టణంలో ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద హుజురాబాద్ పద్మశాలి సమాజం కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని హుజురాబాద్ పద్మశాలి సమాజం నాయకులు నివాళులర్పించి పూలమాలలు వేసి ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు పద్మశాలి నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు...