*ఉత్తమ సేవ ప్రశంసలు అందుకున్న పోలీసులకు సన్మానం* 
సన్మానించిన బీసీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ *దేవసాని ప్రియదర్శిని*
గౌస్ అలం కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ జిల్లా గారి చేతుల మీదుగా ఉత్తమ సర్వీస్ సేవ పత్రం అందుకున్న స్థానిక హుజురాబాద్ పోలీసు మిత్రులకు *బి.అంజలి గారు, కె.రాజేశ్వర్ రావుగారు, జె.మహేందర్ గారు, డ్రైవర్ ప్రసాద్* గార్లని శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా శాలువాలతో సన్మానించడం జరిగింది.
భీమ్ ఇండియా టుడే న్యూస్: హుజురాబాద్

