Monday, November 9, 2026
HomeEditorialరాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక’

రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక’

📰 Generate e-Paper Clip

రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక’ సైదాపూర్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా రాయిశెట్టి చంద్రయ్య*ప్రధాన కార్యదర్శిగా జక్కోజు బిక్షపతి

బీమ్ ఇండియా టుడే సైదాపూర్ కరీంనగర్ భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు.గురువారం రోజున సైదాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక సైదాపూర్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక

 అధ్యక్షులుగా రాయిశెట్టి చంద్రయ్య ప్రధాన కార్యదర్శిగా జక్కోజు బిక్షపతి కోఆర్డినేటర్ గా గోపగోని నవీన్ గౌడ్

ఉపాధ్యక్షులుగా మట్టెల రవీందర్ మేకల రవీందర్ పెసర్ కుమారస్వామి గుండేటి వాసుదేవ్ భానోత్ కిషన్ నాయక్ లంకదాసరి కళ్యాణ్ పైడిమల్ల తిరుపతి గౌడ్ కార్యదర్శులుగా దుస్స కుమార్ మహ్మద్ రఫీ గౌరవ సలహాదారులుగా పొడిచెట్టి వెంకట్రాజామ్ పరకాల రమేష్ గౌడ్, రావుల రవీందర్ రెడ్డి దాసరి జీవన్ రెడ్డిలు సంయుక్త కార్యదర్శిగా మారుపాక తిరుపతి కార్యవర్గ సభ్యులుగా పోలిశెట్టి అజయ్ మిట్టపల్లి కిష్టయ్య సొల్లు వైష్ణవ్ తిప్పారపు రమేష్ సోమారపు రాజయ్య గాదెపాక కుమార్ రాజా గాదపాక అశోక్ భానోత్ శంకర్ నాయక్ బోడిగే ఆనంద్ ఎన్నికయ్యారు.

ఈ కమిటీ ఎన్నిక నిర్వాహకులుగా జేఏసీ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి గాదపాక రవీందర్ మేకల వీరన్న,డ్యాగల సారయ్య, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ రేణిగుంట్ల బిక్షపతి ఉప్పుల కుమారస్వామి జగదీష్ ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వచ్చిన భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యులు నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHIT News App

Add to home screen for faster loading and latest updates.