రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక’
రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక’ సైదాపూర్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా రాయిశెట్టి చంద్రయ్య*ప్రధాన కార్యదర్శిగా జక్కోజు బిక్షపతి బీమ్ ఇండియా టుడే సైదాపూర్ కరీంనగర్ భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు.గురువారం రోజున సైదాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక సైదాపూర్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత రాజ్యాంగ...